SRD: ఖేడ్ మండలం మాద్వార్ తండా జీపీ లోని గునుకులకుంట గ్రామంలో డా. నేతాజీ, LSA జానకి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వడిత్యా సర్దార్, వెంకట్ రెడ్డి ఉపసర్పంచ్ సహకారంతో గ్రామంలో పశువులకు నట్టల నివారణ, గాలికుంటు వ్యాధుల నివారణకు మందులు పంపిణీ చేయడం కాకుండా పశువులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో గోపాలమిత్ర ఉన్నారు.