NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణం 3 వార్డు కౌన్సిలర్ అందె ప్రత్యూష వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎస్టీ, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.18 లక్షలతో రెండు ప్రాంతాలలో రోడ్లు, డ్రైన్లు, పనులకు ఆమె శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో వార్డును అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు.