PPM: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి PA సతీష్ పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. వాట్సాప్లో అసభ్యకర సమాచారం పంపినట్లు మహిళ చేసిన ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. ఫోరెన్సిక్ దర్యాప్తులో మహిళ త్రివేణి ఆమె స్నేహితుడు దేవీప్రసాద్ కలిసి ఫేక్ SMSలు సృష్టించినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు.