AP: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న అతిథి అధ్యాపకుల గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం రూ.15.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 బకాయిలతో పాటు ఈ ఏడాది డిసెంబరు వరకు గౌరవ వేతనాల కోసం ఈ నిధులను విడుదల చేసింది.
Tags :