SS: సోమందేపల్లిలోని కొత్త హైస్కూల్ గ్రౌండ్లో ఈనెల 26న శుక్రవారం హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలని హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సోమందేపల్లి ఎస్సై రమేశ్ బాబును మంగళవారం ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఉంటుందని హిందు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.