NDL: క్రిస్మస్, జనవరి ఫస్ట్ వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆళ్లగడ్డ రూరల్ సీఐ బీవీ రమణ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రూరల్ సీఐగా నిన్ననే పదవి బాధ్యతలు చేపట్టానన్నారు. అహోబిలం పారువేట, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా గట్టి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.