KDP: 104 MMU ఉద్యోగుల సమస్యలను భవ్య యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని CITU జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కడపలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సస్పెన్షన్ను రద్దు చేయాలని, తగ్గించిన జీతాలు, 15 సీఎల్స్ ఇవ్వాలని, బఫర్ సిబ్బందిని నియమించాలని కోరారు. 7 నెలలుగా పే స్లిప్పులు, ఐడీ కార్డులు ఇవ్వలేదన్నారు.