PDPL: అంతర్గాం మండలంలోని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకార నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, గ్రామాల అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.