VSP: మాధవధారలోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో సోమవారం పర్యావరణ దినోత్సవ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థి పర్యావరణహితంగా జీవించేందుకు దోహదపడే గ్రీన్ క్లైమేట్ టీం NGO క్యాలెండర్ను రూపొందించిందని AP కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎస్. శంకర్ నాయక్ తెలిపారు.