W.G: తాడేపల్లిగూడెంలోని ముత్యాలమ్మ గుడి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ వలవల బాబ్జి పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఛైర్మన్‌కి, కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాలు మరింత విస్తృతంగా సాగాలని, ప్రజలందరికీ ఆధ్యాత్మిక శాంతి కలగాలన్నారు.