ELR: రంపచోడవరం జిల్లాలో పోలవరం నియోజవర్గం కలపాలని పలు ప్రజా , ఆదివాసీల సంఘాలతో సోమవారం మన్యం బంద్ నిర్వహిస్తున్నారు. బంద్ కారణంగా బుట్టాయగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు. ,పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. రంపచోడవరం జిల్లాలో పోలవరం నియోజవర్గం లేకుండా జిల్లా చేస్తే ప్రయోజనం ఏమిటని పలువురు ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.