NTR: నందిగామలో మాజీ సీఎం Y.S. జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.