MHBD: మరిపెడ మండలం బాల్ని ధర్మారం గ్రామ పరిధిలోని పెద్ది రెడ్డి చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో సమీపంలో చెప్పులు, బట్టలు ఉన్నాయి.