8th పే కమిషన్ JAN 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు బేసిక్పై 20%-35% పెరగొచ్చు. 2025 NOV కమిషన్ను ప్రభుత్వం నోటిఫై చేసింది. రిపోర్ట్ రావడానికి సమయం పట్టినా.. పెరిగిన శాలరీ, పెన్షన్ను 2026 JAN నుంచే వర్తింపజేసే వీలు ఉంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.