కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో వాసులు దోమల బెదడతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కాలనీ వాసులు సోమవారం వాపోయారు. మురుగునీరు డ్రైనేజీలో నిలిచిపోతుందని తద్వారా దోమలు వ్యాపించి, రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి దోమల మందు పిచికారి చేయాలని వారు కోరుకుంటున్నారు.