KRNL: వెనకబడ్డ ఆదోని అభివృద్ధికి జిల్లా ఏర్పాటే మార్గమని జేఏసీ నాయకులు తెలిపారు. ఆదోని జిల్లా కోసం చేపట్టిన దీక్షలు 36వ రోజుకు చేరాయి. ఆదివారం రఘురామయ్య, వీరేశ్, కృష్ణమూర్తి గౌడ్, అశోకనంద రెడ్డి భీమాస్ సర్కిల్లో రాస్తారోకో చేశారు. ఉద్యమం ఉద్రిక్తం కాకముందే సీఎం స్పందించి జిల్లాగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు.