WNP: జిల్లాలోని వివిధ మండలాలు గ్రామాల్లో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో ఎమ్మెల్యే మెగా రెడ్డి సమీక్షాసమావేశం నిర్వహంచారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు అధైర్య పడవద్దొని, ఓడిన అభ్యర్థులు కూడా ఎంతో కష్టపడి తక్కువ ఓట్లతో ఓడిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో మంచి అవకాశాలు లభిస్తాయయని వారిలో ధైర్యాన్ని నింపారు.