KKD: చిన్నారుల నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని ప్రముఖ సామాజిక సేవకురాలు గిరి రెడ్డి భాను అన్నారు. జగంపేటలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సందర్భంగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి కృషి చేయాలన్నారు.