TPT: శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ప్రాజెక్ట్ ద్వారా వివిధ తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ అపర్ణ పేర్కొన్నారు. రీసర్చ్ సైంటిస్ట్-03, టెక్నికల్ సపోర్ట్-09, నర్స్-09, డేటా ఏంటి ఆపరేటర్-01 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు.అర్హత, ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in వెబ్సైట్ చూడాలని సూచించారు.