MDK: మహిళా శక్తి భవనం నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవన్‌ను పంచాయతీరాజ్‌తో కలిసి పరిశీలించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రూ. 5 కోట్లతో చేపట్టిన పనులను పరిశీలించారు