HYD: జీహెచ్ఎంసీ పాలకమండలి 2026 ఫిబ్రవరి 10వ తేదీన ముగియనుంది. GHMC డివిజన్లో పునరుద్ధరణ ప్రక్రియ అనే పూర్తి చేసి ఫైనల్ నోటిఫికేషన్ ఆమోదం జరిగిన, కొద్ది నెలల్లోనే ఎన్నికలు జరిగే వాతావరణం కనిపిస్తుంది. GHMC విస్తరణ సంబంధించిన అంశాలపై ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కసరత్తు చేస్తున్నట్లు కమిషనర్ కర్ణన్ తెలిపారు.