WGL: నర్సంపేట నుంచి మాదన్నపేట వెళ్లే మార్గంలో 50, 60, పీట్ల వెడల్పుతో రోడ్డు పనులు ప్రారంభించాలని శనివారం HIT TV ద్వారా MLA దొంతి మాధవరెడ్డిని MSP జిల్లా అధ్యక్షుడు కల్లపల్లి ప్రణయ్ దీప్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మాదన్నపేట రోడ్డు గుంతలు ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే తక్షణమే స్పందించి నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు.