AP: వైసీపీ అధినేత జగన్కు Dy. CM పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకు భయపడలేదు.. మేం మళ్లీ వస్తే ఒక్కొక్కరిని చంపేస్తాం అంటున్నారు. కాంట్రాక్టర్లను జైళ్లలో పెడతామని బెదిరిస్తున్నారు. బెదిరించే నాయకులకు పవన్ భయపడడు. యోగి లాంటి ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అవుతారు. కాలుకు కాలు, కీలుకు కీలు తీస్తే రౌడీలు దారికొస్తారు’ అని హెచ్చరించారు.