CTR: పలమనేరు మున్సిపల్ రమణారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది మెప్మా కార్మికులు వివిధ శాఖల అధికారులు కలిసి పలమనేరులో స్వచ్ఛంద ర్యాలీ నిర్వహించారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగం “ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్” పై మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.