PPM: ఉద్యోగుల,పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని సహాయ ప్రాజెక్ట్ అధికారి మురళీధర్ అన్నారు. శుక్రవారం ఐటిీడీఎ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్స్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, పలువురు ఉద్యోగుల, పెన్షనర్స్ నుంచి ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు.