PLD: పెదకూరపాడులోని అంబేద్కర్ బొమ్మ సెంటర్లో బోరుగడ్డ కల్యాణి (26)గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయినట్లు బంధువులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతి ఆసుపత్రికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.