PPM: ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక బోర్డు ఉండాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ధరల స్థితిగతులు, తునికల స్థితిగతుల వివరాలను అడిగితెలుసుకున్నారు.ధరల నియంత్రణపై రోజు పర్యవేక్షణ,నిత్యావసర చట్టం నిబంధనలు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు.