VZM: విజయనగరంలో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమన్నారు. ఈనెల 15వ తేదీ ఉ.10 గంటలకు CMR జంక్షన్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుండి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈనెల 18న గవర్నర్కు ఈ సంతకాల పత్రాలు అందజేస్తామన్నారు.