SDPT: హుస్నాబాద్ నియోజకవర్గం స్థానిక సర్పంచ్ ఎన్నికలలో భీమదేవరపల్లి మండలం, గట్లనర్సింగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బొల్లంపల్లి అజయ్ కుమార్ (సర్పంచ్) ఉప సర్పంచ్ బోడిగే శ్రీనివాస్‌లను మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ శాలువాతో ఘనంగా సత్కరించి.. శుభాకాంక్షలు తెలిపారు.