OTTలోకి తాజాగా పలు సినిమాలు వచ్చేశాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’. ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ కామెడీ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే హాలీవుడ్ నుంచి వచ్చి మంచి హిట్ అందుకున్న’సూపర్ మ్యాన్’ మూవీ జియో హాట్స్టార్లో విడుదలైంది.