జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. అత్యల్పంగా నేరెళ్లలో 8.6℃ఉష్ణోగ్రత నమోదైంది. అటు రాఘవపేటలో 9.1, గుల్లకోట 9.3, తిరుమలాపూర్ 9.4, మన్నెగూడెం 9.4, పూడూర్ 9.4, జగ్గసాగర్ 9.6, కథలాపూర్ 9.6, రాయికల్ 9.7, అయిలాపూర్ 9.7, వెల్గటూర్ 9.7, మల్యాల 9.8, పెగడపల్లి 9.8, కోరుట్ల 9.9, సారంగాపూర్ 9.9, గొల్లపల్లె 9.9, గోవిందారం 9.9, మద్దుట్ల 10.0 గా ఉంది.
Tags :