VZM: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా గుర్ల ఎస్సై పి. నారాయణరావు, చోదకులకు, ప్రయాణికులకు రోడ్డు నియమాలు గోల్డెన్ హవర్పై గురువారం అవగాహన కల్పించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుడ్ స్మరిటన్ పథకం రోడ్డు ప్రమాదం జరిగిన గంటలో బాధితులను ఆసుపత్రిలో చేర్చి, ప్రాణాలను కాపడినవారికి కేంద్రం ప్రభుత్వం గోల్డెన్ హవర్ నగదు బహుమతి ప్రకటించిందన్నారు.