MDK: అల్లాదుర్గం మండల పరిధిలోని చేవెళ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి అవయవాలు సహకరించకున్నా ఓటు వేసి తీరాలన్నా తపనతో 80 సంవత్సరాల వృద్ధురాలు మెడికుంద పాపమ్మ పోలింగ్ స్టేషన్కు వీల్ చైర్ పై వచ్చారు. ఈ మేరకు ఓటేసి ఆదర్శంగా నిలిచారు.