W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రైస్తవ సోదరులు చోట్ల ర్యాలీలను నిర్వహించారు. భోజనం చర్చలో బుధవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలతో పాటు సంగీతాలాపన డేవిడ్ బృందం చేశారు. కాగా, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పలు ప్రార్థనా మందిరాలను సందర్శించారు.