SDPT: జాతీయ స్థాయి అత్య పత్య పోటీలకు జిల్లా విద్యార్థులు ఎంపికైనట్టు అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి మహేష్ తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటిల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాహుల్, శ్రీరాం, శ్రీనిధి, మనిషలు ఈ నెల 12,13,14, తేదీల్లో చండీఘర్‌లో జరిగే జాతీయ స్థాయి అత్య పత్య పోటీలలో పాల్గొననున్నారు.