WNP: బహుజన వీరుడు పండుగ సాయన్న వర్ధంతి ఘనపూర్లో విశ్వబ్రాహ్మణసంఘం నేత గోపి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలతో నివాళులర్పించారు .మాజీ సర్పంచ్ కృష్ణగౌడ్ మాట్లాడుతూ.. ఆనాటి నిజాం నిరంకుశ పోకోడలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటంచేసి సొంత పాలన వ్యవస్థను స్థాపించిన యోధుడు అని కొనియాడారు