PDPL: సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ IPS అధికారి ఉప్పు తిరుపతి సతీమణి లక్ష్మి సర్పంచ్‌గా బరిలోకి దిగారు. పలు ప్రాంతాల్లో పనిచేసిన అనుభవంతో స్వగ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వస్తున్నానని ఆమె అన్నారు. గ్రామంలో గుడి, బడి, విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేయడంతోపాటు కోతుల బెడదను సొంత ఖర్చుతో తొలగించామని తెలిపారు.