BDK: గ్రామపంచాయితీ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారికి చట్టరీత్య కేసు నమోదు చేసి 2 లక్షల రూపాయల వరకు ఫైన్ విధించనున్నట్లు మణుగూరు డిప్యూటీ తహసీల్దార్ కారం రామారావు తెలిపారు. మద్యం బెల్ట్ షాప్ నిర్వాహకులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి హెచ్చరించారు.
Tags :