GNTR: చేబ్రోలు మండలం టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా దర్బార్” కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన 25 అర్జీలను పరిశీలించి, సమస్యలను సత్వర పరిష్కారం కోసం సంబంధిత శాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.