WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని కన్నరావుపేట గ్రామంలో ఇవాళ BRS గ్రామ సర్పంచ్ అభ్యర్థి పలనాటి మూర్తి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరారు.