E.G: గోకవరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికుల సోమవారం గుర్తించారు. స్థానికులు గోకవరం పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి చనిపోయిన వ్యక్తి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో తిరుగుతూ ఉండేవాడని అక్కడ వారు అన్నారు.