SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే ఆధ్యాత్మిక అనుభూతి పొందినట్లు తెలిపారు.