PDPL: గోదావరిఖని వన్ టౌన్లో ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ నేతృత్వంలో ఎస్.ఐలు, స్పెషల్ పార్టీ, పోలీస్ సిబ్బంది గాంధీ చౌక్, రమేష్ నగర్, తిలక్ నగర్, అడ్డంగుంటపల్లి, మార్కండేయ కాలనీ, బస్టాండ్ ప్రాంతాల్లో వాహనాలను పరిశీలించారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల వివరాలు నమోదు చేశారు.