HYD: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛ, అవకాశాలను అందించేలా నడిపించిందన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి ఎదగాలని ఆయన సంకల్పం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.