ELR: అంబేడ్కర్ ఆశయాలకై అనునిత్యం పనిచేస్తామని చింతలపూడి శాసనసభ్యులు సాంగా రోషన్ కుమార్ తెలిపారు. ఇవాళ డా. బీ. ఆర్. అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా, స్థానిక కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ అంబేడ్కర్ జీవిత చరిత్రను గుర్తు చేశారు.