SKLM: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈగల్ క్లబ్ కోఆర్డినేటర్ రవిబాబు అన్నారు. ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోరారు.