SKLM: జెండర్ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా మహిళలు పోరాడాలని మందస వెలుగు పీవో పైడి కూర్మారావు అన్నారు. శనివారం మందస మండలంలో హరిపురం గ్రామంలో జండర్ ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెండర్ ఈక్విటీ సమాజం దిశగా పయనించాలన్నారు.