KNR: అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. MP కార్యాలయంలో శనివారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే బహుజనులకు న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం తమ పార్టీ వల్లే సాధ్యమవుతుందని తెలిపారు.