CTR: ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం YSRCP సమన్వయకర్త కృపాలక్ష్మి శనివారం కావడితో మొక్కుబడి చెల్లించుకున్నారు. మిథున్ రెడ్డికి బెయిల్ వస్తే కావడి మోస్తానని మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు,భక్తులు పాల్గొన్నారు.