GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప) స్వామినీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ శనివారం పార్టీ కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎంపీకీ శ్వేత వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి చరిత్రను వర్ణించినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు.